Because of them...

 

వీరి వల్లనే లోకం నిలుస్తోంది...

(Because of them...)

 

గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి స్సత్యవాదిభిః

ఆలుబ్ధైర్దాన శీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ

 

ఆవులు, వేదాలు, సుగుణశీలులు, సత్యవాదులు, పిసినారులు కానివారు, దానం చేసే గుణం ఉన్నవారు - వీరివల్లనే లోకం నిలుస్తోంది. వీరు గనుక లేకుంటే భూమి కుంగిపోతుంది.

 

golden words of Sanskrit Poets, memorable Sanskrit Shlokas, Quotable shlokas in Sanskrit literature, Subhashitam and neethi satakam, Quotes in Sanskrit