Conditions to follow

 

అందరూ పాటించాల్సిన నియమాలు

Conditions to follow

 

నైకః స్వప్స్యా చ్ఛూన్యగేహే శయానం న ప్రబోధయేత్

నోదక్య యా౭భి భాషేత యజ్ఞం గచ్ఛేన్న చాహృతః

 

ఒంటరిగా ఇంట్లో నిద్రపోకూడదు. పడుకున్నవారిని లేపకూడదు. నెలసరి సమయంలో స్త్రీలతో ముచ్చట్లు పెట్టకూడదు. యజ్ఞయాగాదులకు పిలవకపోయినా వెళ్ళాలి. ఇవన్నీ పాటించాల్సిన నియమాలు.


Poems in hindu literature, Sanskrit neeti satakam meaning, Subhashitam, meaning of shlokas, Sanskrit quotable shlokas