Respectable Scholars
విద్యావంతులు పూజ్యనీయులు
Respectable Scholars
విత్తంబంధుర్వయః కర్మ విద్యా భవతి పంచమీ
ఏతాని మాన్య స్థానాని గరీయో యద్యదుత్తరం
ధనము, బంధుత్వం, వయసు, కర్మ, చదువు - ఇవన్నీ పూజనీయమైనవి. ఒకదాని కంటే ఒకటి ఉన్నతమైనవి. వీటిని చూసి ఇతరులు గౌరవిస్తారు. అన్నిటికంటే విద్య మరీ శ్రేష్ఠమైంది. ధనికులను, బంధుత్వాలను ఆదరించేవారిని, పెద్దవారిని, తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేవారిని లోకులు గౌరవిస్తారు. ముఖ్యంగా విద్యావంతులను మరీమరీ పూజ్యభావంతో చూస్తారు.
golden words of Sanskrit Poets, talapatra shlokas, memorable Sanskrit Shlokas, Quotable shlokas in Sanskrit literature, Subhashitam and neethi satakam, Quotes in Sanskrit