పాలవెల్లి ఎందుకు కట్టాలి..
పాలవెల్లి ఎందుకు కట్టాలి..?
వినాయకచవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి. ఇంకా పాలవెల్లి గురించి తెలియాలంటే డా. అనంతలక్ష్మిగారు చెప్పే మాటల్లో మీరే వినండి.... https://www.youtube.com/watch?v=Dr2ln-M6htw