వినాయకుడికి ఆకాశానికి ఉన్న సంబంధం తెలుసా ?
వినాయకుడికి ఆకాశానికి ఉన్న సంబంధం తెలుసా ?
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"
ఈ శ్లోకంలో వినాయక తత్త్వం దాగుందని మీకు తెలుసా? శుక్లాంబరదరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు అనే ధావళ్యత సత్త్వగుణ ప్రతీక.'శుక్లాంబరధరం విష్ణుం' అంటే సత్త్వగుణమైన ఆకాశాన్ని ధరించినవాడని. శశివర్ణం అంటే చంద్రునివలె కాలస్వరూపుడని...