పితృదేవతలకు దారిచూపే దీపం.. నరకచతుర్దశి

 

పితృదేవతలకు దారిచూపే దీపం.. నరకచతుర్దశి

 


దీపావళికి ముందు రోజు జరుపుకునే పండుగ ‘నరకచతుర్దశి’. అసలు ఈ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? నరకాసుర సంహార వృత్తాంతం ఏంటి? దీపావళి రోజు దీపాలే ఎందుకు వెలిగిస్తారు? పితృదేవతలకు.. ఈ వేడుకకు సంబంధం ఏంటి? నరకచతుర్దశి రోజున యమధర్మరాజును పూజించాలి. కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే... ఆనంతలక్ష్మిగారి ఈ వీడియో చూడండి. చాలామందికి తెలియని ఎన్నో విలువైన విషయాల సమాహారం ఈ వీడియో. చూడండి.. చూసి తెలుసుకోండి. ఆచరించండి.