దీపావళి అంతరార్థం

 

దీపావళి అంతరార్థం

 

దీపావళి అనగానే.. సరదా పండుగ అనీ.. టపాకాయలు కాల్చుకుని ఎంజాయ్ చేసే పండుగ అనీ.. దీపాలు వరుసగా వెలించి ఆడుకునే ఉల్లాసవంతమైన పండుగ అని అందరూ అనుకుంటారు. కానీ దీపాలు వెలిగించడంలో చాలా అంతరార్థం ఉంది. పితృదేవతలకూ.. దీపావళికి మనం వెలిగించే దీపాలకు చాలా సంబంధం ఉంది. అదేంటి? అసలు దీపాలు ఎప్పుడు వెలిగించాలి? ముందు ఎక్కడ ఉండాలి? ఏ నూనెతో వెలిగించాలి? ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్ర లేచే సమయం దీపావళి. మనం వెలిగించే దీపాలు.. ఆయనకు ఏ విధంగా ఆనందాన్నిస్తాయ్? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.