ధన త్రయోదశి నాడు బంగారం కొనాలా
ధన త్రయోదశి నాడు బంగారం కొనాలా?
ధన త్రయోదశి వచ్చిందంటే చాలు... బంగారం అమ్మే దుకాణాలన్నీ కిటకిటలాడిపోతుంటాయ్. ఆ రోజు బంగారం కొంటే ఏడాది అంతా బంగారం కొంటూనే ఉంటామన్న నమ్మకం. కానీ.. అందులో నిజం ఎంత? ధన త్రయోదశి రోజు నిజంగా బంగారం కొనాలా? అసలు ఆ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పనులేంటి? ధన త్రయోదశి ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.