కఠినాత్ములు, కక్షను పెంచుకునేవారు... (Rude Persons...)

 

కఠినాత్ములు, కక్షను పెంచుకునేవారు...

(Rude Persons...)

అసూయ కోదండ శూకో నిష్టురో వైర కృచ్ఛఠః

స కృచ్ర్చంమహదాప్నోతి నచిరా త్పాపమాచరన్

 

అసూయతో రగిలిపోయేవారు, ఆయువుపట్టు వద్ద బాధించేవారు, కఠినాత్ములు, కక్షను పెంచుకునేవారు, మోసగాళ్ళు - మొదలైనవాళ్ళంతా పాపాలను పెంచుకున్నట్లే లెక్క. వీరికి దుఃఖం ఎక్కువౌతుంది.