Mallikarjuna Brahmotsavam Video
శ్రీశైలంలో మల్లికార్జున బ్రహ్మోత్సవాలు వీడియో
Mallikarjuna Brahmotsavam Video
శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండుగ్గా జరిగాయి. ఆదిదంపతులను దర్శించుకోడానికి లక్షలాదిమండి భక్తులు తరలివచ్చారు. అమ్మవారితో కూడిన మల్లికార్జునుని ఊరేగించారు.
Mallikarjuna swamy Brahmotsavam in Srisailam, srisaila brahmotsavam video, mallikarjuna swamy and ammavaru, mallikarjuna swamy brahmotsavam video