నురగ వినాయకుడు..

 

నురగ వినాయకుడు..

 


వినాయక చవితికి వినాయకుడికి చక్కగా పూజ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా?   మరి ఈ సందర్భంగా ఒక విశేష వినాయక ఆలయాన్ని గురించి చెప్పనా? ఈ మధ్య వినాయక చవితి ఉత్సవాల్లో స్వీట్స్ తో, కాయగూరలతో, పూలతో, చెరుకుగళ్ళతో, డబ్బులతో, .....ఇలా ఒకటేమిటి అనేక రకాల వినాయక విగ్రహాలను ఎంతో అందంగా మలచటం చూస్తున్నాం కదా... ఇంకా మరిన్ని విశేషాలు కోసం ఈ వీడియోను చూడండి... https://www.youtube.com/watch?v=7NAAIsp2v7Y