Read more!

పెద్దల ఆశీర్వాదం

 

పెద్దల ఆశీర్వాదం

పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్‌।
ఉభా హిరణ్య పేశసా వీతిహోత్రా కృతద్వనూ॥

వివాహ క్రతువు ముగిసిన తర్వాత నవదంపతులను ఆశీర్వదిస్తూ పెద్దలు చెప్పే శ్లోకం ఇది- ‘మిలమిల మెరిసే బంగారంలాగా ప్రకాశిస్తున్న ఈ దంపతులు... కొడుకులు, కూతుళ్లతో వంశాభివృద్ధి చెందాలి. ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూ, సిరిసంపదలను అనుభవిస్తూ దీర్ఘాయువులై చిరకాలం జీవించాలి’.