పెళ్లి పనులు మొదలుపెట్టడం ఆచారాలు
పెళ్లి పనులు మొదలుపెట్టడం ఆచారాలు...!
పెళ్లంటే... ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు.
రెండు జీవితాల కలయిక. రెండు కుటుంబాల కలయిక. రెండు వంశాల కలయిక.
జగత్తులోని జీవరాసులన్నింటి నుంచీ మనిషిని వేరు చేసే మహత్తర సాధనం పెళ్లి. మన సంస్కృతికి, సంప్రదాయాలకి దర్పణం పెళ్లి. భవిష్యత్తు తరానికి పవిత్ర పునాది పెళ్లి. మరి అలాంటి పెళ్లిని ఎలా మొదలుపెడతారు? నూరేళ్ల స్నేహబంధానికి నాంది ఎలా పలుకుతారు? జరుగనున్న పెళ్లికీ... ఆ తర్వాత దంపతుల వైవాహిక జీవితానికీ... ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఉండటానికి ప్రప్రథమంగా చేయాల్సిన పనులేంటి? మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూసేయండి.