శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామ స్తోత్రం !

 

శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామ స్తోత్రం !

ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మహళళ !
తత్వజ్ఞాన ప్రదప్సీతాదేవీ ముద్రాప్రదాయకః !!

అశోకవనికాచ్ఛేత్తా సర్వామాయా విభంజనః !
సర్వబంధవిముక్తా చ రక్షో విధ్వంస కారకః !!

పరవిద్యాపరీహారః పరశౌర్య వినాశనః !
పరమంత్రనిరాకర్తా పరయంత్ర వినాశనః !!

సర్వగ్రహవినాశీచ భీమసేన సహయకత్ !
సర్వదుఃఖహరస్సర్వ లోకచారీ మనోజనః !!

పారిజాతద్రుమూలస్థ స్సర్వమంత్ర స్వరూపవాన్ !
సర్వతంత్రస్వరూపీచ సర్వయంత్రాత్మకస్తథా !!

కపీశ్వరోమహాకాయ స్సర్వరోగహరః ప్రభుః !
బలసిద్ధికరస్సర్వవిద్యా సంపత్పృదాయకః !!

కపిసేనానాయకశ్చ భవిష్యచ్ఛతురాసనః !
కుమార బ్రహ్మచారీఛ రత్నకుండలదీప్తిమాన్ !!

పంచలాద్వాలసన్నద్ధ లంబమానశిఖోజ్జ్వల !
గంధర్వవిద్యాతత్త్వజ్ఞో మహాబలపరాక్రమః !!

కారాగృహవిమోక్తాచ శృంఖలాబంధమోచకః !
సాగరోత్తరకః ప్రాజ్ఞో రామదూతః ప్రతాపవాన్ !!

వానరః కేసరీసూనుః సీతాశోక నివారణః !
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః !! 

విభీషణప్రియకరో దశ గ్రీవకులాంతకః !
లక్ష్మణప్రాణదాతాచ వజ్రకామోమహాద్యుతిః !!

చిరంజీవి రామభక్తో దైత్యకార్యవిఘూతకః !
అక్షహతాకాంచనాథః పంచవక్త్రో మహాతపాః !!

లంఖిణిభంజన శ్శ్రీమాన్ సింహికాప్రాణభంజన !
గంధమాదనశైలస్థో లంకాపుర విదాహకః !!

సుగ్రీవసచివో ధీరశ్శూరో దైత్యకులాంతకః !
సురార్చితో మహాతేజా రామచూడామణిప్రదః !!


కామరూపీ పింగళాక్షో వార్థిమైనాకపూజితః !
కబళీకృతమార్తాండ మంపలో విజితేంద్రియః !!

రామసుగ్రీవసంధాతా మహారావణమర్ధనః !
స్ఫటికాభోవాగాధీశో నపవ్యాకృతిపండితః !!


చతుర్భాహుర్థీనబంధు ర్మహాత్మా భక్తవత్సలః !
సంజీవననగాహర్తా శుచిర్వాగ్మీదృషవ్రతః !!

కాలనేమి ప్రమథనో హరిమర్కటమర్కటః !
దాంతశ్శాంతః ప్రసన్నాత్మ శతకంఠమదాపహృత్ !!

యోగీరామకథాలోల స్సీతాన్వేషణ పండితః !
వజ్రదంష్ట్రో వజ్రనఖోరుద్రవీర్యసముద్భవః !!

ఇంద్రజిత్ప్రహితా మోఘ బ్రహ్మాస్త్రవినివారకః !
పార్థధ్వజాగ్రసంవాసీ శరపంజరభేదకః !!


దశబాహు ర్లోకపూజ్యో జాంబవత్ప్రీతవర్థనః !
సీతాసమేత శ్రీరామ పాదసేవాధురంధరః !!

ఇత్యేపం శ్రీహనుమతోనామ్నామష్టోత్తరంశతమ్ !
యఃపఠేచ్ఛృణయాన్నిత్యం సర్వాన్కామమవాప్నుయాత్ !!


ఇతి కాలికారహవ్యే  శ్రీఆంజనేయాష్టోత్తర శతనామస్తోత్రమ్.