Read more!

మన జీవితాలలో వెలుగులు నింపిన గురువులకు పాదాభివందనాలు..

 

మన జీవితాలలో వెలుగులు నింపిన గురువులకు పాదాభివందనాలు..

 

మనిషి పుట్టింది మొదలు అనేక సందర్భాల్లో అనేక మంది గురువుల వద్ద అనేక విషయాలను నేర్చుకుంటుంటాడు. మొదట తల్లిదండ్రులు గురువులుగా మారి మాటలు, నడక నేర్పిస్తే.. ఆ తరువాత గురువులు మనకు విద్యాబుద్ధులు నేర్పి మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. ఆ తరువాత జీవితమనే గురువు మనకు నిత్యం పాఠాలు నేర్పిస్తుంది. మన జీవితాలలో వెలుగులు నింపిన గురుపౌర్ణిమ గురించి ఈ వీడియోలో చూదాం....  https://www.youtube.com/watch?v=9uufe5zXB9I