ఆ గుణములను పొందాలి
ఆ గుణములను పొందాలి
జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతశుచౌ దంభః శుచౌ కైతవం
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని ।
తేజస్విన్యవలిప్తతా ముఖరతా వక్తవ్యశక్తిః స్థిరే
తత్కో నామ గుణో భవేత్స గుణినాం యో దుర్జనైర్నాంకితః ॥
సిగ్గుపడేవాడికి జడత్వము, ఆస్తికునికి డాంబికము, ఆచారవంతునికి కపటము, శూరునికి నిర్దయ, మౌనంగా ఉండేవాడికి తెలివితక్కువతనము, ప్రియమైన మాటలాడేవానికి ప్రగల్భాలు... దుర్గుణాలుగా ఉండే అవకాశం ఉంది. పరిపక్వత కలిగిన వ్యక్తి ఈ దుర్గుణాలకు అతీతమైన లక్షణాలను అలవర్చుకునే ప్రయత్నం చేయాలి.
..Nirjara