Read more!

ఉగాదినాడు అలా సృష్టి మొదలైంది

 

 

 

ఉగాదినాడు అలా సృష్టి మొదలైంది

 

 

 

చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని

శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి

వత్సరాదౌ  వసంతా రపి రాజ్యే తదైవచ

ప్రవర్తయామాస తదా కాల సగణనామపి

గ్రహన్నాగే నృతూన్మాసానే వత్సరానృత్యరాధిపాన్‌!

వసంత రుతువు ఆరంభంలో... శుక్లపక్షంలోని మొదటి రోజున (పాడ్యమి)... సూర్యుడు ఉదయించి ఉండగా... బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఆరంభించాడు. జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన కాలము, గ్రహము, నక్షత్రము, రుతువులు, మాసాలు, సంవత్సరాలు... వంటి అంశాలు మనుగడలోకి వచ్చేలా చేశాడు.

 


..Nirjara