Read more!

వంశాన్ని ఉద్ధరించేవాడే

 

 

 

వంశాన్ని ఉద్ధరించేవాడే

 

 

పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే ।

స జాతో యేన జాతేన యాతి వంశః సమున్నతిమ్‌ ॥

 

చావు పుట్టుకలు అనే వలయంలో అంతా చిక్కుకునేవారే! అలాంటి వలయంలో పడి మళ్లీ మళ్లీ పుట్టేవారే. కానీ ఎవరి పుట్టుకతో అయితే అతని వంశానికి కీర్తిప్రతిష్టలు దక్కుతాయో.... అతని పుట్టుక వృధా కాదు.

 

..Nirjara