ఉన్న కాస్త సమయాన్నీ

 

 

 

ఉన్న కాస్త సమయాన్నీ

 

 


అనిత్యాని శరీరాణి విభవోనైవ శాశ్వతః

నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహ॥

ఈ శరీరం అశాశ్వతమైనది, దీనిని కబలించేందుకు నిత్యం మృత్యువు కాచుకుని ఉంటుంది. అందుకనే ఉన్న కాస్త సమయాన్నీ ధర్మానికి కట్టుబడి జీవించాలి.

 

 

..Nirjara