న్యూఇయర్‌లో ఇది తింటే అదృష్టం గ్యారంటి

 

న్యూఇయర్‌లో ఇది తింటే అదృష్టం గ్యారంటి

 

కొత్త సంవత్సరం అంటే మనలో చాలా మందికి సెంటిమెంట్.. ఆ రోజున జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఏడాదంతా మంచి జరుగుతుందని కొందరి నమ్మకం. దీనిలో భాగంగా కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన పదార్థాలను తింటారు. అవి తినడం వల్ల తమను అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. ఆ దేశాలంటే.. ఆ పదార్థాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.