కోటి పుణ్యాలకు సాటి... ఈ ముక్కోటి ఏకాదశి
కోటి పుణ్యాలకు సాటి... ఈ ముక్కోటి ఏకాదశి!
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం .. ఈ రోజున ఆచరించవలసిన నియమాలేంటీ..? ముకోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు..? తదితర ధర్మసందేహాల కోసం ఈ వీడియో చూడండి.