మాఘమాసం విశిష్ఠత... స్నానఫలం
మాఘమాసం విశిష్ఠత... స్నానఫలం
మాఘమాసం సూర్యునికి చాలా ఇష్టమైన మంసం. ఈ కాలంలో ఆచరించాల్సిన ప్రక్రియల్లో మొదటిది స్నానం. కచ్చితంగా సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి. సూర్యుడు వచ్చేసరికి సుచిగా ఉండాలి. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు. వెలుగునిచ్చేవాడు. జీవిక్రియ కారకుడు. ఆ విధంగా ఈ చరాచర సృష్టికీ సూర్యుడే తండ్రి. అరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్న ప్రదాత సూర్యుడే . పైగా ఈ మాఘమాసం ఆయన ఉచ్ఛస్థితిలో ఉంటాడు. కనుక... ఆయన్ను సుచిగా ఆహ్వానించాలి. ఈ మాసం అంతా ఇలా క్రమం తప్పకుండా ఆదిత్యారాధన చేయాలి. అంతేకాక దాన ధర్మాలకు, పుణ్యక్షేత్ర దర్శనాలకూ ఈ మాసం ప్రశస్తం. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే...ఇక్కడున్న లింక్ ని క్లిక్ అనిపించండి. https://www.youtube.com/watch?v=SM6NSP8YFCY