Lack of Interest

 

ఆసక్తి, అనురక్తి లేకుంటే...

Lack of Interest

అతుష్టి దానం కృత పూర్వ నాశనం

విమాననం దుశ్చరితాను కీర్తనం

కథా ప్రశంసేన చ నామవిస్మృతి

ర్విరక్త భావస్య జనస్య లక్షణం

 

ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడం, చేసిన మేలు మర్చిపోవడం, ఇతరులను అవమానించడం, మంచిని గుర్తించక లోపాలను మాత్రమే ఎత్తిచూపడం, మాట్లాడుతూనే అర్ధాంతరంగా వేరొక విషయంలో తలదూర్చడం - ఇవన్నీ ఆసక్తి, అనురక్తి లేకపోవడాన్ని సూచిస్తాయి. ఇలాంటి లక్షణాలు తోటివారిని బాధిస్తాయి.


golden words of Sanskrit Poets, talapatra shlokas, memorable Sanskrit Shlokas, Quotable shlokas in Sanskrit literature, Subhashitam and neethi satakam, Quotes in Sanskrit