Maintain Secret
గోప్యంగా ఉంచాల్సిన అంశాలు
Maintain Secret
ఆయుర్విత్తం గృహచ్చిద్రంమంత్రమౌషధ సంగమం
దానమానావమానాశ్చ నవ గోప్యా మనేశిభిః
ఆయుష్షు, డబ్బు, ఇంట్లో జరిగే గొడవలు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానం, అవమానం - ఈ తొమ్మిది అంశాలను గోప్యంగా ఉంచాలి.
Poems in hindu literature, Sanskrit neeti satakam meaning, Subhashitam, meaning of shlokas, Sanskrit quotable shlokas