గణపతి వందనమ్ (Ganapati Vandanam)

 

 గణపతి వందనమ్ (Ganapati Vandanam)

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం, గజానన మహర్నిశమ్
అనేకదంతం భక్తానాం, ఏకదంత ముపాస్మహే
 

గజాననం భూతగణాధిసేవితం, కపిత్ ద్జంబూఫలచారుభక్షణమ్,

ఉమాసుతం శోకవినాశ కారకం, నమామి విఘ్నేశ్వరపాదపంకజమ్

స జయతి సింధురవదనో దేవో యత్పాదపంకజస్మరణమ్

వాసరమణిరివ తమసాం రాశీన్నాశయతి విఘ్నానామ్

సుముఖశ్చేకదంతశ్చ, కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో, విఘ్ననాశో వినాయకః

దూమకేతుర్గణాధ్యక్షో, ఫాలచంద్రో గజాననః

వక్రతుండ శూర్పకర్నో , హేరంబః స్కందపూర్వజః

షోడశైతాని నామాని యః పఠేచ్చఋణుయాదపి

విద్యారంభే వివాహేచ, ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సంకటే చైవ, విఘ్నేస్తస్యన జాయతే

విఘ్నధ్వాంత నివారనైక తరణి ర్విఘ్నాటవీ

హవ్యవఆడ్వీఘ్నవ్యాళ కులస్య మత్త గరుడో విఘ్నేభ పంచాననః

విఘ్నేత్తుంగ గిరిప్రభేదన పవిర్విఘ్నాబ్ది కుంభోద్భవో

విఘ్నాఘౌఘ ఘన ప్రచండ పవనో విఘ్నేస్వరః పాహిమామ్

ఇతి శ్రీ గణపతి వందనం