గణేశ ప్రార్ధన (Ganesh Prayer)
గణేశ ప్రార్ధన (Ganesh Prayer)
తుండము నేక దంతమును తోరపు బొజ్జయు
వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున
కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ
ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్.
గణేశప్రాతఃస్మరణ స్తోత్రమ్
ప్రాతఃస్మరామి గణనాథ మనాథబంధుం
సింధూర పూరా పరిశోభిత గండయుగ్మమ్
ఉద్దండ విఘ్న పరిఖండన చమడదండ
మాఖండలాది సురనాయక బృంద వంద్యమ్
ప్రాతఃర్ణమామి చతురానన వంద్యమాన
మిచ్చానుకూల మఖిలంచ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞ సూత్రం
పుత్రం విలాస చతురం శివయో శివాయ
ప్రాతర్భాజా మ్యభయదం ఖలు భక్తశోక
దావానలం గుణవిభుం వరకుంజ రస్యమ్
అజ్ఞాన కానన వినాశన హావ్యవాహ
ముత్యాహవర్ధన మహం సుత మీశ్వరస్యం ఫలం
శ్లోకత్రయ మిదం పుణ్యం సదా సామ్రాజ్య దాయకమ్
ప్రాతరుత్దాయ సతతం యః పఠేత్ర్పయతః పుమాన్
గణేశ ప్రభాత ప్రార్ధనాష్టకమ్
శాంకరీ సుప్రజాదేవ ప్రాతఃకాలః ప్రవర్తతే
ఉత్తిష్ట శ్రీ గాణాధీశ త్రైలోక్యం మంగళం కురు
ఉత్తిష్ట దేవ దేవేశ ఉత్తిష్ట ద్విరదానవ
ఉత్తిష్ట వేదవేద్త్యస్త్వం బ్రహ్మాణం బ్రాహ్మణస్పతే
అవిద్యాగ్రంధి ముచ్చిద్య విద్యాం విద్యోప యాత్మని
ఉత్తిష్ట భో దయాసింధో కవీనాం ద్వం కావిం ప్రభో
అస్మాక మాత్మ విద్యాం త్వ ఆ ముపదేషుం గణాధిప
పూజా సంభార సంయుక్తా వర్తంతే ద్వారి పూజకా
ఉత్తిష్ట భక్తా ననుద్ధర్తుం దైవమాతుర నమోస్తుతే
భోభో గణపతే నాథ భోభో గణపతే ప్రభో
భోభో గణపతే దేవ జాగృ హ్యుత్తిష్ట మా మవ
ప్రసీదప్రసీద ప్రభో విఘ్నరాజ ప్రణామి ప్రభో తే వదాన్యే
ప్రతీచ్ఛ ప్రతీచ్ఛ ప్రభో మత్క్రుతార్భాం ప్రయచ్ఛ ప్రభో కామితార్ధాన్
నమస్తే నమస్తే ప్రభో శ్న్భుసూనో నమస్తే నమస్తే ప్రభో జ్ఞానభానో
నమస్తే నమస్తే ప్రభో పాపహారిన్ నమస్తే నమస్తే ప్రభో మోక్షకారిన్