Read more!

మనకి మనమే శత్రువులం

 

 

మనకి మనమే శత్రువులం

 

 

 

ఉద్ధరేదానాత్మానం నాత్మానమవసాదయేత్ ।

ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ॥

మనిషి తనకు తానే గొప్ప మిత్రుడు, తనకు తానే బలమైన శత్రువు. తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేసిన రోజున అతనిలోని మిత్రడు ప్రకటితం అవుతాడు. తనని తాను దిగజార్చుకున్ననాడు అతనిలోని శత్రువు బయటపడతాడు.