ఇంట్లో ఈ ప్రదేశంలో చెప్పులు వదిలితే మీకు కష్టాలే
ఇంట్లో ఈ ప్రదేశంలో చెప్పులు వదిలితే.. మీకు కష్టాలే!
ఇంటికి రాగానే.. చెప్పులు గుమ్మం ముందు విప్పేస్తాం. ఎక్కడ విప్పుతున్నాం అనేది కూడా పట్టించుకోం. ఒక్క ఇంటి విషయంలోనే కాదు. వ్యాపార సంస్థల విషయంలో కూడా అంతే. లోనకొచ్చేవాళ్లందరూ గుమ్మానికి అటు, ఇటు చెప్పులు వదిలేసి లోనకొచ్చేస్తారు. ఈ ఒక్క చర్య.. యజమానిపై ఎంత చెడు ప్రభావం చూపుతుందో మాటల్లో చెప్పలేం. ఉదాహరణకు తూర్పు వాకిలి ఇల్లు అనుకోండి. గబగబా వచ్చేసి కుడివైపు ఈశాన్యంలో చెప్పులు వదిలేస్తారు. అది పెద్ద ఎఫెక్ట్. అందుకే... కచ్చితంగా ఏ ఇంటిముందైనా ఓ చెప్పుల స్టాండ్ ఉండి తీరాలి. అది తూర్పు వాకిలి అయితే... గుమ్మానికి ఎడమ పక్క ఆ స్టాండ్ ని ఉంచాలి. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాంటే... ఇక్కడున్న లింక్ ని క్లిక్ చేయండి.