దీపావళి రోజు బాణాసంచా ప్రాముఖ్యత
దీపావళి రోజు బాణాసంచా ప్రాముఖ్యత
దీపావళి రోజు చాలా రకాల టపాసులు పేల్చుతాం. కానీ... వాటన్నటింలో బాణాసంచాకు ఓ ప్రాముఖ్యత ఉంది. బాణాసంచా కాల్చనిదే... దీపావళికి పరిపూర్ణత రాదు అని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. అసలు బాణాసంచా ప్రాముఖ్యత ఏంటి? తప్పకుండా ఎందుకు కాల్చాలి? మనిషిలో ఉండే అరిషడ్వార్గాలకూ బాణాసంచాకు ఓ సంబంధం ఉంది? అదేంటి? దీపాన్ని కూడా సూర్యభగవానుడితో పోల్చే సంస్కృతి మనది. ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అనంతలక్ష్మిగారు ఈ వీడియోలో చక్కగా విశదపరిచారు. చూసి తెలుసుకోండి.