అన్నింటికంటే ఆశ్చర్యం

 

అన్నింటికంటే ఆశ్చర్యం

 

 

అహన్యహని భూతాని గచ్ఛంతీహ యమాలయమ్‌।

శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరమ్‌॥

నిరంతరం మన కళ్ల ముందే ఎందరో పుడుతూ గిడుతూ ఉంటారు. అయినా కూడా మిగిలినవాళ్లు ఈలోకం శాశ్వతమే అన్న నమ్మకంతోనే బతికేస్తుంటారు. ఇంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉంటుందా!