ధనం గొప్పదా ధర్మం గొప్పదా

 

ధనం గొప్పదా, ధర్మం గొప్పదా?

 

ధనం గొప్పదా? ధర్మం గొప్పదా? అనడిగితే... మనసులో అందరూ ధనానికే ఓటు వేస్తారు. ధర్మం గొప్పదని తెలిసినా ఆచరించరు. ధర్మాన్ని ఆచరిస్తే... అధర్మాన్ని గెలవొచ్చు. అన్యాయాన్ని ప్రతిఘటించొచ్చు. ధర్మ సంస్థాపన చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ధర్మమార్గంతో సంపాదించే ధనం.. ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ధర్మ జ్ఙానాన్ని పదిమందికి పంచితే.. శుభం కలుగుతుంది. దీనికి సంబంధించిన నీతిని తెలిపే కథే ‘కుండాధారుని కథ’. ఆ కథ విశేషాలు తెలుసుకోండి. ధర్మం గొప్పతనం విని తెలుసుకోండి. ఇక్కడున్న లింక్ ని క్లిక్ అనిపించండి.