Read more!

అష్టలక్ష్మీ స్తోత్రమ్ (Ashtalakshmi Stotram)

 

అష్టలక్ష్మీ స్తోత్రమ్

(Ashtalakshmi Stotram)

సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి యేమమయే

మునిగణ మండిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే

పంకజ వాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే

జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయమాం

 

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రసుతే

మంగళదాయని అంబుజ వాసిని దేవగణాశ్రియ పాదయుగే

జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పాలయమాం

 

జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రసుతే

భవభయహారిణి పాపవిమోచన పాధుజనాశ్రియ పాదయుతే

జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి పాలయమాం

 

జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే

రధజగ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే

జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి పాలయమాం

 

అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే

గునగున వారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత రాననుతే

మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే

జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం

 

జయకమలాసిని సద్గతి దాయని జ్ఞాన వికాసిని గానమయే

అనుదిన మార్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే

కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే

జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి పాలయమాం

 

ప్రణత సురేశ్వేరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే

మణిమ్య భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే

నవనిధి దాయిని కలిమల హారిణీ కామిత ఫలప్రద హస్తనుతే

జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పాలయమాం

 

ధిమిధిమి ధింధిమి ధింధిమి ధిధిమి దుందుభి నాద సుపూర్ణమయే

ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖ నిదాన

సువాద్యనుతే వేద పురాణేహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే

జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి పాలయమాం