అమ్మవారికి పుష్పమాల సమర్పణ

 

ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

నానా కుసుమ వినిర్మాణం బహు శోభప్రదంవరం సర్వభూత ప్రియం శుద్ధం మాల్యాందేవీ ప్రగృహ్యతాం

"ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీదేవ్యై నమః పుష్పం సమర్పయామి" అని పుష్పాలను, "పుష్పమాలాం సమర్పయామి" అంటూ పూలదండను అమ్మవారికి సమర్పించాలి.