అమ్మవారికి యజ్ఞోపవీతం
ఓం ఆపశ్రాజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే
తప్త హేమకృతం సూత్రం గృహాణత్వం శుభప్రదే ఉపవీతమిదం దేవీ ముక్తాదామ సుభాషితం
“ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి" అంటూ యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి.