Read more!

శ్రీ శ్రీనివాస సుఖశాంతి స్తోత్రమ్

 

శ్రీ శ్రీనివాస సుఖశాంతి స్తోత్రమ్

మనస్సు అశాంతిగా, ఆవేదనగా, ఆందోళనగా ఉన్నప్పుడు ఈ సుఖశాంతి స్తోత్రాన్ని 3, 5, 7, 9, 11 సార్లు చదివితే అశాంతి అదృశ్యమైపోతుంది.

సుఖశాంతికి
ఓం శ్రీ శ్రీనివాస మహం వందే మౌనిహృత్పద్మ భాస్కరమ్
జ్ఞానానంద ప్రదాతారం  ధ్యాన గమ్యం పరాత్పరమ్ !!

శంకాపంకవినిర్ముక్తం సాధు సత్పురుషావనమ్
సంకటాపహరందేవం వేంకటేశం నమామ్యహమ్ !!

సుఖశాంతి ప్రదాతారం సర్వానర్ధ నివారకమ్
సచ్చిదానందరూపం శ్రీ వేంకటేశం నమామ్యహమ్ !!

సుఖార్థీతత్సుఖం యాతి సుఖీయాతిమహాసుఖమ్
యత్కృపాతోహ్యహం వందే వేంకటేశం నిరంతరం !!


ఆసేతు శీతనగరీలోకో కాంక్షతి దర్శనమ్
నమామితం వేంకటేశం కలి ప్రధ్వంసినం సదా!!

సువిఖ్యాతోస్తి యోహ్యత్ర కలౌ వేంకటనాయకః
దివ్య ప్రభాభాసితం తం వేంకటేశం నమామ్యహమ్ !!


అవ్యయానంద దాతారం దివ్యశక్తి ప్రదాయకమ్
శ్రీనివాసాఖ్యం తేజః వేంకటేశం నమామ్యహమ్ !!

మాతామేహ్యలమేల్మంగా పితా వేంకటనాయకః
భ్రాతరోమే మిత్ర సభక్తాః త్రిలోకేమద్గృహంధృవమ్ !!


శ్రీనివాసాష్టకామిదం యః పఠేచ్చ్రద్ధ యాధియా
సుఖశాంతి సమృద్ధి భ్యాం సర్వదా సంప్రమోదతే !!