శని తన స్థానం మారాడు ...మరి ఎవరెవరికి ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా
శని తన స్థానం మారాడు ...మరి ఎవరెవరికి ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా ?
1.మానవ జాతకాలలో ఎక్కువ ప్రభావం చూపే గ్రహం శని .
ఈ శని ఒక్కొక్క రాశిలో 2 సం. 6 మాసాలు ఉంటాడు.
2.మద్యలో వక్రగతి చెందినా మరల శ్రీఘ్ర గతి
పొందుతుంటాడు.
3. ఈ శని గ్రహము 26-01-2017 న, మూలా నక్షత్రమ్ మొదటి పాదంలోకి వచ్చాడు . అంటే
వృచ్చిక రాశి నుండి ధనూరాశిలో ప్రవేశించాడు.
4. ఇప్పుడు వృచ్చిక. ధనూ, మకర రాశి వారలకు ఏలినాటి శని జరుగుతున్న కాలంగా చెప్పాలి. - ఈ
మూడు రాశులలో శని సంచారం ఉన్నప్పడు ఆ శని గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం .
5. వృశ్చిక రాశి వారు ఆర్ధిక విషయాలలో కొంచం జాగర్తగా వుండాలి . వ్యాపార వ్యవహారాల్లో చిక్కులు,
ధన మాన హాని, నిందలు పడే కాలం ఇది. క్రొత్త వ్యాపారాలు చేయాలన్నా, వోప్పందాలు
ఆర్ధిక లావాదెవీలు జరపాలన్నా కొంచం ఆలోచించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి.
ధనవ్యము అధికం కావడం, అనవసర ఖర్చులు వంటివి ఈ కాలం లో ఎక్కువగా వుంటాయి . కొంచం నిదానించి వ్యవహరించాలి.
6. ధనుస్సు రాశి వారికి ,ఈ రెండున్నరసంవత్సరాలు కొంచం గడ్డు కాలమే. ఆర్ధిక బాధలు ఎక్కువ కావడం, ఇంటి పోరు, భార్యతో విరోధం, మాసిక కలతలు, ఆందోళన ఉంటాయి. గుర్తించలేని రోగాలు, మానసిక
చెంచలత్వం, జరుగుగుచున్న వ్యాపారాలలో వృత్తుల లో, నష్టాలు, భాగస్వాముల మధ్య
కలహాలు, ఇలా పలు కష్టాలు నష్టాలు కలగ గలవు. జాగ్రత్త అవసరం.
7.మకరరాశి రెండవ ఇల్లు - ఈ రాశి వారికి గతం కన్నా బాగున్నట్టు ఆశలు
కలుగుతాయి. అంతా సవ్యంగా ఉన్నట్టు. బ్రమలో ఉంటారు కాని దోషము పొంచి ఉంది. ఆ
బ్రమలోనే తప్పూ చేసి, నష్టం, పోరు, కలహం తెచ్చుకుంటారు. ఇంటి పరిస్తిత కుడా
అస్తవ్యస్తం కావచ్చు. ధనవిషయంలో క్షిణత ,అప్పులు పెరిగే అవకాసం వుంది.
గృహ విషయం, ధన విషయం లో జాగ్రత్తలు అవసరం.
గుమ్మా రామలింగ స్వామి
భవానీ జ్యోతిష్యాలయ
rlswamyg@gmail.com