మార్గశిర మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమైనదే
మార్గశిర మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమైనదే
మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం |
03-12-13 |
తదియనాడు ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం |
05-12-13 |
చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు |
06-12-13 |
పంచమినాడు నాగపంచమి వ్రతం |
07-12-13 |
షష్ఠినాడు సుబ్రహ్మణ్య షష్ఠి |
08-12-13 |
సప్తమి నాడు సూర్యారాధన సూర్యారాధన, నారాయణుడిని పూజిస్తారు |
09-12-13 |
మార్గశిర శుద్ధ అష్టమిని ‘కాలభైవాష్టమి’ |
10-12-13 |
నవమినాడు, త్రివిక్రమ, త్రిరాత్ర వ్రతం జరుపుతారు |
11-12-13 |
దశమి రోజున పదార్థ వ్రతం, ధర్మవ్రతం |
12-12-13 |
మార్గశిర శుద్ధ ఏకాదశి తిథిని మోక్షైకాదశి, సౌఖ్యదా ఏకాదశిగా పిలుస్తారు ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అదే ముక్కోటి (వైకుంఠ ఏకాదశి) అవుతుంది చంద్రమానాన్ని బట్టి ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది. శుద్ధ చతుర్దశి చంద్రపూజకు మహత్తరమైనదని అంటారు గీతాజయంతి గా వ్యవహరిస్తారు. ఆవేళ కృష్ణుణ్ని పూజించి, గీతా పారాయణ చేస్తే మంచిదని ప్రతీతి |
13-12-13 |
ద్వాదశిని మత్స్యద్వాదశి అంటారు |
14-12-13 |
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భయ, పీడా, నివారణార్థం హనుమద్వతం త్రయోదశీ వ్రతం జరుపుతారు |
15-12-13 |
శుద్ధ చతుర్దశి చంద్రపూజకు మహత్తరమైనదని అంటారు |
16-12-13 |
పౌర్ణమి, దత్తాత్రేయుడు అవతరించిన రోజు ఆరోజున దత్త చరిత్ర పారాయణ చేస్తారు.ఈ పున్నమికే కోరల పున్నమి, నరక పూర్ణిమ అని పేరు ఈ పౌర్ణమినాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిదంటారు పండితులు |
17-12-13 |
మార్గశిర కృష్ణ పాడ్యమినాడు శిలావ్యాప్తి వ్రతం |
18-12-13 |
సప్తమినాడు ఫలసప్తమీ వ్రతం |
24-12 -13 |
అష్టమికి అనఘాష్టమీ, కాలాష్టమీ వ్రతాలు |
25-12 -13
|
నవమినాడు రూపనవమి వ్రతం |
26-12 -13
|
ఏకాదశి రోజు వైతరణీ వ్రతం, ధనద వ్రతం, సఫల ఏకాదశీ వ్రతం |
28-12-13 |
ద్వాదశి తిథిరోజు మల్లి ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు |
29-12-13 |
త్రయోదశి యమత్రయోదశి వ్రతం |
30-12-13 |
గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ 1 వ గురువారం - పులగం 2 వ గురువారం - అట్లు, తిమ్మనం 3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము 4 వ గురువారం - చిత్రాన్నం, గారెలు, |
|
చివర్లో బహుళ చతుర్దశినాడు బహుళమావాస్య వ్రతంతో మార్గశిరం పూర్తవుతుంది |
31-12-13 |