మగువల మెడకు రంగుల అందాలు
posted on Apr 15, 2015
మగువల మెడకు రంగుల అందాలు
రంగు రంగుల దారాలు, ముచ్చట గొలిపే గొలుసులుగా మారి మగువ మెడని అలంకరిస్తే ఎలా వుంటుంది ? ఇదిగో ఇలా వుంటుంది... చూడండి ఎన్ని వెరైటీస్ వున్నాయో.... కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి, మనదంటూ ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఉండేలా చూసుకోవాలి అనుకునే అమ్మాయిలు ఈ థ్రెడ్ జ్యువలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. హెండ్లూం వాడ్రోబ్ కి పర్ఫెక్ట్ మాచింగ్ జ్యువలరీ ఇది. ఎన్నెనో రంగులు, ఎన్నెన్నో డిజైన్లు, చూడటానికి ఎంత బాగున్నాయో, వేసుకుంటే ఇంకా బావుంటాయి...ఒకసారి ట్రై చేయండి.
-రమ