శ్రావణ శుక్రవారం ట్రెడిషనల్ శారీస్
posted on Aug 28, 2015
శ్రావణ శుక్రవారం ట్రెడిషనల్ శారీస్
(శ్రావణ శుక్రవారం స్పెషల్)
శ్రావణ శుక్రవారం రోజు మహిళలు లక్ష్మీదేవికి నిష్ఠతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ పండుగ రోజు మహిళలు కొత్త బట్టలు వేసుకొని ఎంతో భక్తితో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. మరి వారి కోసం కొన్ని ట్రెడిషనల్ శారీస్.. చూడండి..