బంగారు పూసలతో ఆభరణాలు

బంగారు పూసలతో ఆభరణాలు

 

 

 

‘‘కాసికాయ గుళ్ళు’’ ఈ పేరు ఎక్కడన్నా విన్నారా? అమ్మమ్మ, నాయనమ్మ మెడలో బంగారు పూసలతో వుండే గొలుసును అలా పిలుస్తారు. ఇప్పుడు ఆ పూసలే రకరకాల డిజైన్లలో అమ్మాయిల మనసులు దోస్తున్నాయి. లోలకులు, హారాలు, గాజులు... ఇలా ఆభరణాలన్నీ పూసలమయంగా మారాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ప్రకారం ఆభరణాలు చేయించుకోవాలంటే ఇదిగో ఇక్కడిచ్చిన డిజైన్లని ఒకసారి చూడండి.

 

 


 

 

-రమ