కాళ్లు మురిసే లెగ్గింగ్స్

గతంలో లెగ్గింగ్స్ రొటీన్‌గా ఒకే కలర్లో ఉండేవి. వాటిని ధరించిన వాళ్ళకి, ధరించిన వాళ్ళని చూసేవాళ్ళకి బోర్ కొట్టేసేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. లెగ్గింగ్స్ స్టైలూ మారింది. ఇప్పుడు రకరకాల లెగ్గింగ్స్, రంగురంగుల లెగ్గింగ్స్. చూసేవాళ్ళకి కళ్ళు చెదిరిపోయేలా.. ధరించిన వారి కాళ్ళు మురిసిపోయేలా... ఇవిగో మీరూ చూడండి...