Hyderabad Fashion Week 2011


 

           Hyderabad Fashion Week - 2011

 

         ఫ్యాషన్ వీక్ అనేది వారం రోజుల పాటు ఫ్యాషన్ డిజైనర్స్ తమ  ప్రతిభను    ప్రదర్శించుకోవడానికి  ఒక  మహత్తరమైన వేదిక .  

           అలాంటి వేదికే హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో జరిగింది. నిదా మహ్మూద్,
  షాయ్నా N.C.,  మీరా , ముజాఫర్ అలీ , సోనియా పున్వాని తదితర డిజైనర్లు తమ ప్రదర్శనతో  అలరించారు . 

                హైదరాబాద్ మహానగరం మరోసారి ఫ్యాషన్ వెలుగుల్లో మునిగి తేలింది . రెండవ  రోజు  షో అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా మొదలైనందుకు  కాస్తంత  నిరుత్సాహ పడినా , ప్రఖ్యాత డిజైనర్ల ప్రదర్శనలతో వెలుగు నింపుకుంది . వీటికి తోడు  కామ్నా జేఠ్మలాని , సంజన లాంటి ప్రముఖ నటీమణులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి ఫ్యాషన్ షో లో కొత్త ఉత్సహాన్ని నింపారు.

 

 

 

                       ఇదిలా ఉంటే నిదా మహ్మూద్ ప్రదర్శించిన డిజైన్లు ఆకర్షణగా నిలిచాయి . హిందీ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు , గబ్బర్ హ్యాండి క్రాఫ్ట్ స్,  షోలే బ్లౌజేస్ , సల్వార్ కమీజ్, 1970 – 80 మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలతో  ఇన్స్ పైర్డ్ అయి తయారు చేసిన కలెక్షన్స్ హై లెట్ అయ్యాయి .

          హైదరాబాద్ ఫ్యాషన్ షో 2011 మరిన్ని ఫోటోల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

http://www.teluguone.com/tmdb/galleries/Hyderabad-Fashion-Week-11th-May-en-709.html