మ్యాచింగ్ రింగ్ వాచ్
posted on Jul 4, 2014
మ్యాచింగ్ రింగ్ వాచ్
మారే కాలంతో మారిపోతూ...
కాలాన్ని కాలాన్ని చూబించే...
వాచీ ఇప్పుడు
ఇలా అమ్మాయిల మనసు దోచేలా
ట్రెండ్ కి తగ్గట్టు.. రకరకాల డిజైన్స్ లో దొరుకుతోంది.
వేసుకునే డ్రస్స్ కి మ్యాచ్ అయ్యేలా
‘ఉంగరం వాచీని’ పెట్టుకుంటే ట్రెండీగా కనిపిస్తారు.
అమ్మాయిలూ.. మరి షాపింగ్ మొదలు పెడతారా..
రేటు ఎంతంటారా 200 రూపాయల నుంచి దొరుకుతున్నాయి.
- రమ