యాంకిల్ కఫ్ సాండిల్స్

యాంకిల్ కఫ్ సాండిల్స్

 

 

అందమైన అమ్మాయిలు అలంకరణ విషయంలో ఎక్కడా రాజీపడరు. ఆ అందాన్ని పెంచే ఏ ఒక్క  విషయాన్నీ కూడా నిర్లక్ష్యం చేయరు అందులో పాదాల లుక్ ని పెంచే పాదరక్షల విషయంలో లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి ? అని తెలుసుకోవాలనుకుంటారు ?

 

 

యాంకిల్ కఫ్ సాండిల్స్ , షూస్ ఎప్పటి నుంచో అమ్మాయిలని అలరిస్తున్నాయి.  వాటిలో ఈ మధ్య కొత్తగా వచ్చిన వెరైటీలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. సాండిల్స్ పట్టీలా పాదాల పై పట్టు బిగిస్తే ఎలా ఉంటుందో చూడండి. షార్ట్స్ , త్రీ ఫోర్త్ వేసుకున్నపుడు  వీటిని  పాదాలకు ధరిస్తే ట్రెండీ లుక్ వస్తుంది...

 

 

- రమ