Sweet Cutter Pani Puri

 

 

 

స్వీట్ కట్టర్ పానీ పూరి

 

పానీ పూరీ అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కవ మంది ఉంటారు. ఈ పానీ పూరీల్లో హాట్ గా కాకుండా స్వీట్ గా కూడా చేసుకొని తినొచ్చు. అదే స్వీట్ కట్టర్ పానీ పూరీ. స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్లు తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి అది ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి.  https://www.youtube.com/watch?v=DPhlOon4AV0