Sambar Powder
సాంబార్ పొడి
సాంబార్ పొడి తయారీ విధానం ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, కందిపప్పు, శనగపప్పు, మిరియాలు, ఎండుకొబ్బరి మొ... దినుసులతో ఘుమఘుమలాడే, రుచికరమైన దక్షిణ భారత ప్రత్యేకమైన "సాంబార్ పొడి" తయారీ విధానం భారతీస్ కిచెన్ నుండి మీ అందరికోసం....