Prev
Next
Potlakaya Perugu Pachadi
పొట్లకాయ పెరుగు పచ్చడి
పొట్లకాయను చాలా మంది పక్కనబెడుతుంటారు.. కానీ చాలా సింపుల్‌గా, రుచిగా వుండే ఎన్నో రకాల వెరైటీలను పొట్లకాయతో తయారుచేసుకోవచ్చు. వాటిలో పొట్లకాయ పెరుగు పచ్చడి ఒకటి.. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.