Pineapple Raita

 

పైనాపిల్ రైత

 

 

కావలిసిన పధార్థాలు:

పెరుగు - 2 కప్పులు

పైన్ఆపిల్ ముక్కలు - 2 కప్పులు

దానిమ్మ గింజలు - 2 స్పూన్స్

జీలకర్ర పొడి - 2 స్పూన్స్

నల్ల మిరియాల పొడి - 1/4 స్పూన్

కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్

ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం:

ఒక  బౌల్  లో పెరుగుని  చిలికి  పెట్టుకోండి.

చిలికిన పెరుగులో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి  కలపండి.

ఈ మిశ్రమం లో పైన్ఆపిల్ ముక్కలు కలిపి 10-15 నిముషాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి.

దీనిని దానిమ్మ గింజలు, కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.

Tip: తాజాదనాన్ని కాపాడటానికి మీరు పైనాపిల్ రైతాని చల్లగా ఉంచండి.