Read more!

Kaja Recipe

 

 

 

కాజా రెసిపి

 

 

 

కావలసినవి :

మైదా : కేజీ

పంచదార : కేజీ

నూనె : కేజీ

నెయ్యి : 150 గ్రాములు

వంటసోడా : ఒక.టీస్పూన్

 

తయారు చేయు విధానం :

ముందుగా మైదాను శుభ్రం సోడా, ఉప్పు,నెయ్యి వేసి చపాతీ పిండిలా కలిపి నాననివ్వాలి.

గంట పక్కన పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసి పల్చని చపాతీలా చేసి పైన నెయ్యి రాసి రోల్లా గా చుట్టాలి.

ఇలా చేసి రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ప్రెస్ చేసి ప్లేట్ లో పెట్టాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి కాగాక తయారు చేసిన కాజాలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

తరువాత స్టవ్ మీద గిన్నే పెట్టి పంచదారలోసరిపడా నీళ్ళుపోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ పాకం పట్టాలి.

తీగపాకం పాకం రాగానే వేయించిన కాజాలను పాకంలో వేసుకోని ఒక ఐదు నిముషాల తరువాత తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి