Sandwich Ice Cream

 

 

 

 

సాండ్ విచ్ ఐస్ క్రీం 

 

 

కావలసిన పదార్ధాలు :

కోకో                   -  2 కప్పులు 

పంచదార పొడి     - ౩ కప్పులు 

నీరు                  - 12 కప్పులు 

ఎగ్ యోక్           - 6 ఎగ్స్ ది

 

తయారుచేయు విధానం :

* ముందుగా ఎగ్స్  పగలగొట్టి  ఎగ్ యోక్ ని విడిగా తీసి దానికి పంచదార పొడి జతచేసి బాగా కలపాలి. 

* దీంట్లో కోకో పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపి ఉంచాలి.

* ఎగ్ వైట్ ను బాగా బీట్ చేసి స్టిఫ్ గా అయినబ తరువాత ఈ  ఎగ్ వైట్ ను కూడా యోక్, కోకో మిశ్రమానికి కలిపి గ్రీజ్ద్ ట్రేలో పోసి ఓవెన్ లో 20 ని" లు  పాటు బేక్ చేయాలి. తరువాత ఓవెన్ లోంని తీసి చల్లబరచాలి.

* చల్లారిన తరువాత తడిగుడ్డమీద వేసి ప్రీజ్ లో  పెట్టి బాగా చల్లబరచాలి .

* సర్వ్ చేసే ముందు తీసి సరిపడా పీసెస్ కట్ చేసి పైన ఐస్ క్రీం  పెట్టి సర్వ్  చెయ్యాలి.